కంగువ ప్రీ రిలీజ్ కి ఆ హీరో వస్తున్నాడా? 1 m ago
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరో గా డైరెక్టర్ శివ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న కంగువ మూవీ రేపు నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యూవీ క్రియేషన్స్ వారికీ సన్నిహితులు అయినా యాక్టర్ ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని పుకార్లు వినపడ్డాయి. కానీ ప్రభాస్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండడంతో రావట్లేదని తెలిసింది.